వార్తలు

రైతన్నకో ప్రశ్న?

0
1.పుచ్చకాయపంటలోరసంపీల్చేపురుగులయాజమాన్యంతెలుపగలరు (డి)
ఎ. ఎకరాకి 10 పసుపు + 10 నీలి + 10 తెలుపురంగుజిగురుఅట్టలుఅమర్చుకోవాలి

బి.పంటచుట్టూరక్షకపంటలుగాజొన్న, మొక్కజొన్నవేసుకోవాలి

సి.ఉధృతిఆర్థికనష్టపరిమితిస్థాయిదాటినప్పుడుఒకసారిడైఫెంత్యురాన్ 1.25 గ్రా./లీటర్నీటికికలిపిపిచికారీచేసుకోవాలి.
డి.పైవన్ని
  1. బెండలోకాయతొలిచేపురుగుయాజమాన్యంతెలుపగలరు( సి )
ఎ. లింగాకర్షణబుట్టలుఎకరానికి 4 అమర్చుకొనిపురుగుఉధృతిగమనించాలి

బి.ఉధృతిఆర్థికనష్టపరిమితిస్థాయినిదాటినప్పుడుఒకసారిస్పైనోసాడ్  0.3మి. లీ /లీటర్నీటికికలిపిపిచికారీచేసుకోవాలి

సి.ఎ + బి       డి.పైవికావు

  1. మామిడిలోకాయసైజుపెరగడానికిఏమిచేయాలి (ఎ )
ఎ. మల్టీ -కె 10గ్రా + ఫార్ములా -4  3గ్రా. /లీటర్నీటికికలిపిపిచికారీచేసుకోవాలి

బి.నీటితడులుపెట్టుకోకూడదు

సి.ఎరువులువేసుకోవడం

డి.పైవికావు

  1. వేరుశనగలోతుప్పుతెగులుయాజమాన్యంతెలుపగలరు (బి)
ఎ. నీటితడులుతగ్గించుకోవడం

బి.ఒకసారిక్లోరోతలోనిల్ 3గ్రా/లీటర్నీటికికలిపిపిచికారీచేసుకోవాలి

సి.కారబెండిజిమ్ 1గ్రా/లీటర్నీటికి

డి.పైవికావు

5.గులాబీమొక్కలపండ్లలోఏవిఉంటాయి (డి)

. విటమిన్ – సి         బి. ఆంటీయాక్సిడెంట్

సి.పోషకాలు                డి.పైవన్ని

6.చామంతిపువ్వులఆరోగ్యప్రయోజనాలు (డి)

. చర్మసంరక్షణ            బి. బరువుతగ్గడం

సి.కీళ్లనొప్పులు                డి.పైవన్ని

  1. ఇండియన్ఇన్‌స్టిట్యూట్ఆఫ్పల్సెస్రీసెర్చ్సంస్థఈక్రిందిఏప్రాంతంలోనెలకొల్పబడింది? (సి)
 ఎ.భోపాల్                      బి.నాగపూర్

సి. కాన్పూర్                    డి.రాజమండ్రి

  1. ఇండియన్ఇన్‌స్టిట్యూట్ఆఫ్విమెన్ఇన్అగ్రికల్చర్సంస్థఈక్రిందిఏప్రాంతంలోనెలకొల్పబడింది? (డి)
ఎ. రాంచి                                          బి. పూణే

సి. కొచ్చిన్                                         డి. భువనేశ్వర్

  1. క్రిందఉన్నవాటిలోనత్రజనిస్థిరీకరించేజీవనఎరువులు. (సి)
ఎ.అజోలా       బి. PSB                      సి. రైజోబియ్
  1. తుంగజాతికలుపునివారణకుపాటించవలసినచర్యలు. ( డి)
ఎ. వేసవిలోతుదుక్కులుచేయటం
బి. భూమిలోనుండిగడ్డలుఏరివేయడం
సి. తొలకరిలోగడ్డలుఅభివృద్ధికాకుండాకలుపుమందుపిచికారిచేయటం
డి. పైవన్నీ
Leave Your Comments

భారతదేశంలో తొలిసారిగా రెండు కొత్త వరి రకాలు విడుదల

Previous article

ఖరీఫ్ మరియు రబీ సీజన్లలో దేశ ఆహార ధాన్యాల ఉత్పత్తి

Next article

You may also like