Moringa Powder Health Benefits – రక్తహీనతకు కారణాలు : ఆహారంలో ఇనుమును తక్కువగా తీసుకోవడం. ఇనుము గ్రహింపును ప్రోత్సహించే ‘సి’ విటమిన్ ఆహారంలో తక్కువగా వుండటం, ఇన్ఫెక్షన్లు తరచుగా రావటం, ఋతుస్రావము ఎక్కువ సార్లు అవ్వడం వల్ల రక్తహీనత జరగుతుంది.
మునగాకు పొడిలో గల పోషక విలువలు:
100 గ్రాముల మునగాకు పొడిలో గల పోషక విలువలు
కాల్షియం – 2,003 మి.గ్రా.
కేలరీలు – 205 kcal
ప్రోటీన్లు – 27.1 గ్రాములు
ఇనుము /ఐరన్ – 28.2 మి.గ్రా.
విటమిన్ ఎ 18.9 మి.గ్రా.
విటమిన్ సి 17.3 మి.గ్రా.
రైబోఫ్లావిన్ 20.5 మి.గ్రా.
కార్బోహైడ్రేట్స్ – 38.2 గ్రా.
పొటాషియం 1,324 మి.గ్రా.
Also Read: Aster Flowers: ఆస్టర్ పూలకు మంచి డిమాండ్.!
మునగాకు పొడి ఉపయోగాలు:
• రక్తములో గ్లూకోజ్ స్థాయిలను నివారిస్తుంది.
• రక్తములో క్రొవ్వు స్థాయిలను నివారిస్తుంది.
• మలబద్దకాన్ని నిర్మూలిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్నాయి.
మెనుస్ట్రువల్ నొప్పులను తగ్గిస్తుంది.
• చర్మము, జుట్టుకి మరియు ఎముకలకు ఉపయోగకరము
• సాధారణముగా శక్తినిస్తుంది.
Also Read: Microorganisms and Soil Fertility: నేలల భూసార మరియు సూక్ష్మ జీవుల యాజమాన్యం.!
మునగాకు పొడి తయారు చేసే విధానము:
• లేత మునగాకును తీసుకోవాలి
• ఆకులన్నిటిని శుభ్రం చేసి నీడలో మంచి బట్ట మీద అరపోయాలి.
• ఆకులు గల గల అనే శబ్దం వచ్చే వరకు ఎండనివ్వాలి.
• ఎండిన ఆకులను పొడి చేసి గాజు సీసాలో భద్ర పరచుకోవాలి.
• రోజుకు 2 గ్రా. చొప్పున ఆహారంలో తీసుకోవాలి.
Also Read: Sweet Orange Pruning: చీని అంట్ల ఎంపికలో మెలకువలు.!
Must Read: Turmeric Crop: పసుపులో ఎరువుల యాజమాన్యం.!
Recommended Video:
Recommended Video: