మన వ్యవసాయం
Zero till Maize cultivation: జీరో టిల్లేజ్ పద్ధతి లో మొక్క జొన్న సాగు వల్ల కలిగే లాభాలు
Maize cultivation మన రాష్ట్రంలో మొక్కజొన్న వర్షాధారంగాను మరియు సాగునీటి క్రింద ఖరీఫ్, రబీ కాలాల్లో పండించబడుతుంది. మొక్కజొన్న ఆహార పంటగానే గాక, దాణా రూపంలోను, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ...