వార్తలు
తెలంగాణలో యాసంగి సాగు లక్ష్యం దాటింది..
తెలంగాణలో యాసంగి సాగు లక్ష్యం దాటింది. వ్యవసాయశాఖ నివేదిక ప్రకారం బుధవారం వరకు 63.13 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. ఈ యాసంగిలో ఉద్యాన పంటలను మినహాయిస్తే 63 లక్షల ...