ఆంధ్రప్రదేశ్
చలివల్ల యాసంగి వరి నారుమళ్లు సరిగా పెరగడం లేదా ?
చలికాలంలో రాత్రి ఉష్ణోగ్రతలు చాల తక్కువగా ఉంటాయి. రాత్రి ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల సెల్సియస్ కంటే తగ్గినప్పుడు చలి తీవ్రతవల్ల వరి నారుమళ్లలో పెరుగుదల సరిగా ఉండదు. నారు ఎర్రబారి, ఎండిపోతుంటుంది. ...