నీటి యాజమాన్యం

నీటి యాజమాన్య పనులకు సరైన సమయం వేసవికాలం

వ్యవసాయానికి మరియు తాగునీటి వ్యవస్థకు నీటి కుంటలు, చెరువులు, కాలువల వ్యవస్థ అత్యంత కీలకమైనది. ప్రతి గ్రామములో, పట్టణములో, వ్యవసాయ భూములలో నీటిని సరైన పద్ధతుల్లో సంవత్సరం అంతా సరిపోయే విధంగా ...