ఆంధ్రప్రదేశ్
వర్జీనియా పొగాకులో చీడ పీడల యాజమాన్యం
వర్జీనియా పొగాకు వర్షాధారంగా దక్షిణ తేలిక మరియు నల్ల నేలల్లో ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో పండిస్తున్నారు. ప్రస్తుతం పొగాకు పంట నారు నాటిన దశ నుండి రెలుపులు దశలో వుంది. ...