ఆంధ్రప్రదేశ్
పూల పంటలకు బెడదగా మారుతున్న మొగ్గ ఈగ (Blossom midge) కాంటారినియా మాకులిపెన్నిస్
పుష్ప పంటలలో ఉత్పత్తిని ప్రభావితం చేసే ప్రధానంగా పురుగులలో మొగ్గ ఈగ ముఖ్యమైనది .మొగ్గ ఈగ (సెసిడోమైడియి) కుటుంబానికి చెందిన ఈగ. ఇవి ప్రధానంగా మల్లె ,నేల సంపంగి , గులాబీ ...