తెలంగాణ

వ్యవసాయంలో భాస్వరం కరిగించే సూక్ష్మజీవుల- పాత్ర

    భాస్వరం (P) అనేది పంటల ఎదుగుదలకు అత్యంత అవసరమైన పోషకాల్లో ఒకటి. భూమిలో భాస్వరం ప్రధానంగా కరగని స్థితిలో ఉంటుంది. అంతేకాకుండా, ఈ భాస్వరం ఇతర సూక్ష్మ మూలకాలు ...
ఉద్యానశోభ

తీగజాతికూరగాయాలపంటలనుఆశించే పండు ఈగ నివారణ

తీగజాతికూరగాయపంటలుదేశవ్యాప్తంగావిస్తృతంగాపండించేముఖ్యమైనకూరగాయలసమూహం. ఈకూరగాయలపంటలలోవినాశకరమైనచీడపురుగుపండుఈగ (మెలోన్ ఫ్రూట్ ఫ్లై(Melon Fruit Fly), బాక్ట్రోసెరా కుకుర్బిటే(BactroceraCucurbitae)(కోక్విల్లెట్(Coquillet))ముఖ్యంగాకాకర, సొరకాయ, బీర, స్పాంజి పొట్లకాయ, పుచ్చకాయ, ఖర్బుజా మరియుకీరదోసజాతిపంటలనుఆశించి30-70%వరకుపంటనష్టాన్నికలుగజేస్తున్నాయి. ఈనష్టతీవ్రతసీజన్ మరియువాతావరణపరిస్థితులపైఆధారపడిఉంటుంది పండుఈగగుర్తింపులక్షణాలు : లఎరుపురంగులోఉండిముఖ క్రిందిభాగంలోనల్లటిమచ్చలుకలిగిఉంటుంది. ఉర,ఉదరంముదురుఎరుపురంగులోఉండిఉరం పార్శ్వపు ...
ఉద్యానశోభ

కూరగాయల పంటలో మల్చింగ్ తో పాటు బహుళ ప్రయోజన యంత్రం ద్వార కలుపు నియంత్రణ, నీటి సంరక్షణ మరియు అధిక ఉత్పాదకత పెంచుట

కూరగాయల పంట సాగు మానవ పోషణకు ముఖ్యమైనది. కొందరికి ఇది ఔషధంగా, ఆర్థికంగా మరియు మరింత ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది. ప్రస్తుతం, నేల తేమను సంరక్షించడానికి, కలుపు మొక్కలను మరియు నేల ...
మన వ్యవసాయం

వర్షాలకు దెబ్బతిన్న కూరగాయ పంటల్లో ఈ జాగ్రత్తలు పాటించండి !

వైయస్సార్ ఉద్యాన వర్శిటీ శాస్త్రవేత్తల సూచనలు వర్షాలకు దెబ్బతిన్నకూరగాయ పంటల్లో మొక్కల వేర్లు, నీటిలో మునిగిన ఆకులు,మొక్క భాగాలు కుళ్లిపోతాయి.పోషకాల లభ్యత తగ్గిపోతుంది.సేద్యపు పనులలో ఆలస్యం జరుగుతుంది.కలుపు బెడద పెరుగుతుంది.ఆహారం తయారుచేసుకునే ...
ఉద్యానశోభ

‘మే’ మాసంలో ఉద్యాన పంటల్లో చేయవలసిన సేద్యపు పనులు..

మామిడి: కాయ కోతకు 15-20 రోజుల ముందు నీరు నిలిపివేసినట్లైతే కాయ నాణ్యత పెరుగుతుంది. చల్లని వేళల్లో కాయలు కోయాలి. కాయలను 6-7 సెం.మీ తోడిమలతో కోయవలెను. కాయకు సొన అంటకుండా ...
వార్తలు

బిందుసేద్యంతో కూరగాయ పంటల సాగు….లాభాల బాట

దేవాలయ భూమిని వేలం పాటలో కైవసం చేసుకుని వ్యవసాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు కౌలు రైతు. కౌలుకు తీసుకున్న పంట పొలాన్ని మండుటెండలో బిందుసేద్యంతో కూరగాయల పంటలను సాగు చేస్తూ మంచి ...
ఉద్యానశోభ

వేసవిలో కూరగాయ పంటలలో చేపట్టవలసిన సస్యరక్షణ చర్యలు..

వేసవిలో రసం పీల్చే పురుగుల ఉదృతి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా తెల్లదోమ, పేనుబంక, పిండిపురుగు, నల్లి పొడి వాతావరణంలో ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. రసంపీల్చే పురుగుల వల్ల వైరస్ తెగులు వ్యాప్తి ...