వార్తలు

బిందుసేద్యంతో కూరగాయ పంటల సాగు….లాభాల బాట

దేవాలయ భూమిని వేలం పాటలో కైవసం చేసుకుని వ్యవసాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు కౌలు రైతు. కౌలుకు తీసుకున్న పంట పొలాన్ని మండుటెండలో బిందుసేద్యంతో కూరగాయల పంటలను సాగు చేస్తూ మంచి ...