తెలంగాణ సేద్యం
తోటకూర సాగు -యాజమాన్య పద్ధతులు
తెలంగాణలో సుమారుగా 12173 హెక్టార్లలో ఆకు కూర పంటలు సాగవుతున్నాయి. సాలీన 1,21,730 టన్నుల దిగుబడి భిస్తున్నది. భారతీయ భోజనంలో ఏ ప్రాంతం వారైనా అత్యధిక పోషక విలువలు కలిగిన తోటకూరను ...