యంత్రపరికరాలు

Tractor Mounted Sprayers: భారీ స్ప్రేయర్.. 10 గంటల్లో 100 ఎకరాలు పూర్తి

Tractor Mounted Sprayers: రైతును మించిన శాస్త్రవేత్త లేడంటారు… వినూత్న ఆలోచనలకు, ఆవిష్కరణలకు చదువుతో పనిలేదు. అవసరమే అన్నీ నేర్పిస్తుంది. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలోని మండల కేంద్రం అమృతలూరు రైతు ...