ఉద్యానశోభ
ఆయిల్ పాం రైతులకు శుభవార్త – మంత్రి తుమ్మల
ఆయిల్ పాం రైతులకు మంచిరోజులు వచ్చాయని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. టన్ను ఆయిల్ పాం గెలల ధర రూ. 21000 చేరిందని, మా ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రూ. 8,500 పెరిగిందని ...