వార్తలు

పోషకాల్లో మేటి చిలకడ దుంప – శాస్త్రీయంగా సాగుచేస్తే అధిక దిగుబడి !

చిలకడదుంప సాగు ఆహార భద్రతలో, ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా దీనికున్న పోషక విలువల దృష్ట్యా ఈ పంట సాగు ప్రాముఖ్యతను సంతరించుకుంది. చిలకడదుంపను మొరం తీగ, రత్నపురి గడ్డ, ...