మన వ్యవసాయం

Sunflower harvesting: ప్రొద్దు తిరుగుడు పంట కోత సమయం లో తీసుకోవలసిన జాగ్రత్తలు

Sunflower వేరుశనగ నూనె, నువ్వులనూనె కంటె కూడ ప్రొద్దు తిరుగుడు నూనె శ్రేష్ఠమైనది. దీని నుండి వనస్పతి కూడ తయారు చేస్తారు. వార్నిష్‌, సబ్బు, కలప పరిశ్రమల్లో కూడ ఈ నూనెను ...