చీడపీడల యాజమాన్యం

విత్తనాలను నిల్వ సమయంలో ఆశించు పురుగులు – యాజమాన్యం

రైతాంగం శ్రమటోర్చి పండించిన పంటను, అధిక ధర వచ్చునప్పుడు విక్రయించుటే ముఖ్య ఉద్దేశ్యంగా నిల్వ చేస్తుంటారు. కాని సమయంలో వివిధ రకాల చీడపీడలు ధాన్యం యొక్క నాణ్యతను లోపించే విధంగా చేయుట ...