తెలంగాణ

పసుపు సాగు అనంతరం నువ్వుల సాగు – లాభాలు

అనాదిగా సాగు చేస్తున్న పసుపులో దీర్ఘకాలిక రకాలైన ఆర్మూర్ ఎరుపు దుగ్గిరాల ఎరుపు అధిక విస్తీర్ణంలో సాగు చేయడం జరుగుతుంది. ఈ దీర్ఘకాలిక రకాలు సుమారు 250 నుండి 280 రోజులు ...