మన వ్యవసాయం
ఖరీఫ్ పంటకు అనువైన విత్తన రకాలు మరియు వాటి లభ్యత ..
వేసవి కాలంలో లోతు దుక్కులు దున్నడం ద్వారా పంటను ఆశించి వివిధ రకాల చీడపీడలను నివారించవచ్చు. ముఖ్యంగా వేరు పురుగు, ఎర్ర గొంగళి పురుగు, పొగాకు లద్దె పురుగు, గులాబీ రంగు ...