మన వ్యవసాయం

Rice nursery : అధిక వర్షాలకు రైతులు వరి నారుమళ్ల లో పాటించాల్సిన జాగ్రత్తలు

Rains భారతదేశంలోని ప్రధాన నగరాల్లో వర్షాలు కురిశాయి. తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు రైతు సోదరులు అప్రమత్తంగా ఉండాలి. గత 3-4 రోజులుగా ముసురు, చిరుజల్లులు, కొన్ని చోట్ల భారీ ...