ఆరోగ్యం / జీవన విధానం

వ్యవసాయ వ్యర్థాలే రైతులకి ఆదాయ మార్గంగా బయో గ్యాస్ ప్రాజెక్టుల ఏర్పాటు: వ్యవసాయ మంత్రి తుమ్మల

రాష్ట్రంలో బయో గ్యాస్ ప్రాజెక్టు ఏర్పాటుకు ముందుకు వచ్చిన GPS Renewables Arya సంస్థ. – వ్యవసాయ మంత్రి శ్రీ తుమ్మల గారికి ప్రాజెక్ట్ వివరాలను వివరించిన సంస్థ ప్రతినిధులు – ...