తెలంగాణ
అమినోఆమ్లాలు- ప్రకృతివ్యవసాయపద్ధతులు.
50సంవత్సరాలక్రితంరైతుపండించుటకువిత్తనాలనుస్వయంగాలేదాతోటిరైతులనుండిసేకరించేవాడు. పశువులఎరువు, పాటిమట్టి, చెరువుమట్టి, గొర్రెలపెంట, పందిపెంటఎరువులుగాఉపయోగించేవాడు. పురుగులులేవు, పురుగులమందులులేవు.. కూలీగాధ్యాన్యంఇచ్చేవాడు. మిగిలినపంటరేటువచ్చినప్పుడుఅమ్ముకొనేవాడు. పెట్టుబడితక్కువ, అప్పులులేవు, పంటపండకపోతేచాకిరిమాత్రంనష్టపోయేవాడు. జనాభాపెరుగుదలకుఅనుగుణంగాపంటలదిగుబడులుపెంచాల్సివచ్చింది. అదేహరితవిప్లవం, అధికదిగుబడులనిచ్చేవంగడాలువచ్చాయి. రసాయనికఎరువులొచ్చాయి. పురుగుమందులొచ్చాయి. పెట్టుబడులుపెరిగాయి. కూలీరేట్లుపెరిగాయి. రైతుఅప్పులపాలయ్యాడు. గిట్టుబాటుధరలేదు. అప్పులుతీర్చలేకఆత్మహత్యలకుపాల్పడ్డాడు. ...