పశుపోషణ

నవంబర్ లో పాడి పశువుల, జీవాల స౦రక్షణ ఇలా ?

1. నవంబర్ మాసంలో చలికాలం కారణంగా ఒక్కసారిగా తగ్గిన ఉష్ణోగ్రతల నుంచి పశువులను రాత్రివేళల్లోపైకప్పు కలిగిన పాకల్లో లేదా కొట్టాల్లో ఉంచాలి. 2. పశువుల పాకల్లో అడుగున వేసిన ఎండుగడ్డి (బెడ్డింగ్) ...