మన వ్యవసాయం

Maturity symptoms of sugarcane: చెఱకు పంటకోత మెచ్యూరిటీ లక్షణాలు

Sugarcane ఆంధ్రప్రదేశ్‌లో చెఱకు పంటను షుమారు 6.0 లక్షల ఎకరాల విస్తీర్ణములో సాగుచేసి, 202 లక్షల టన్నుల చెఱకు ఉత్పత్తి చేస్తున్నాము. చెఱకు పంట ద్వారా పంచదార, బెల్లం, ఖండసారి, మొలాసిస్‌, ...