వార్తలు

Mango farming: అల్ఫోన్సో రకం మామిడి పండ్లకు అధిక ధర

Mango మామిడికాయల సీజన్‌ వచ్చేస్తున్నది. ఇప్పుడిప్పుడే మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. అయితే, పుణెలోని ఏపీఎంసీ మార్కెట్‌లో జరిగిన తొలి వేలంలో అల్ఫోన్సో రకం మామిడిపండ్లు అత్యధిక ధర పలికింది. ఓ వ్యాపారి అల్ఫోన్సో ...