వార్తలు

టమోట, వంగ, పచ్చి మిరప మరియు బెండ పంటలలో సమగ్ర సస్యరక్షణ

కూరగాయల్లో ఆధికంగా దిగుబడి ఇచ్చే రకాలు, సంకరజాతి రకాలు ప్రవేశపెట్టడం వల్ల ఉత్పతులు గణనీయంగా పెరిగాయి. దీనితోపాటు పురుగుల తాకిడి కూడా పెరిగింది. వీటిని నియంత్రించడానికి రసాయనాల వాడకం తప్పనిసరి అయింది. ...