ఆంధ్రప్రదేశ్
దున్నకుండా మొక్కజొన్న సాగు…
వరిమాగాణుల్లో వరి కోసిన తర్వాత పొలంలో ఉన్న పదునును ఉపయోగించుకొని మొక్కజొన్న విత్తి సాగు చేసే విధానాన్ని దున్నకుండా (జీరో టిల్లేజ్) మొక్కజొన్న సాగు విధానం అంటారు. ఈ విధానంలో సాగువల్ల… ...