ఉద్యానశోభ
డ్రాగన్ ఫ్రూట్ సాగులో యువ రైతుల విజయగాథ
అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం జైతవరం గ్రామానికి చెందిన బొడ్డకాయల గణేష్, సిరికి వంశీ యువకులు బి.కాం కంపుటర్స్ చదువుకున్నారు. వీరికి వ్యవసాయంలో ఉన్న ఆసక్తితో వరి, చెరకు, కూరగాయల వంటి ...