ఆంధ్రప్రదేశ్
అధిక ధర కోసం మిరప నాణ్యత పెంచటంలో కోత, కోతానంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు
తెలంగాణ రాష్ట్రంలో పండించే వాణిజ్య పంటలలో మిరప ముఖ్యమైనది. సుమారు 1.11 హెక్టర్లలక్షల విస్తీర్ణంలో సాగు చేస్తూ, సుమారు 5.73 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడిని రైతులు సాధించడం జరుగుతుంది. పండించిన ...