ఆంధ్రప్రదేశ్

కాసులకల్పతరువు–కనకాంబరం

  కనకాంబరంలో వాణిజ్యపరంగా సాగు చేయబడుతున్న జాతి “క్రాస్సాండ్రా ఇన్ఫండిబులిఫార్మిస్”( CrossandraInfundibuliformis). దక్షిణ భారతదేశంలో కనకాంబరాన్ని వాణిజ్యపరంగా సాగు చేస్తున్నారు. రాష్ట్రంలో 2,917 హెక్టార్లలో, 10,827 టన్నుల దిగుబడితో సాగులో ఉంది. ...
మన వ్యవసాయం

సిరులు కురిపిస్తున్న కనకాంబరం సాగు

సాంప్రదాయకంగా సాగుచేస్తున్న విడిపూలలో కనకాంబరం విశిష్టమైనది. ఆకర్షణీయమైన రంగులతో తేలికగా, ఎక్కువ నిల్వ, శక్తి కలిగిన కనకాంబరం పూలను దక్షిణ భారత దేశంలో తమిళనాడు కర్ణాటక, ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ...