ఆరోగ్యం / జీవన విధానం

వేసవికాలంలో శక్తి కోసం తీసుకోవాల్సిన జావలు .. తయారీ విధానం

వేసవికాలంలో ఎక్కువగా చిన్న పని చేసినా నీరసం అలాంటప్పుడు కాస్త జావ తాగితే చాలు. రోజంతా ఉత్సహంగా పనిచేసుకోగలుగుతాం. ఇంకెందుకాలస్యం.. రకరకాల జావలను మీరూ ప్రయత్నించండి మరి. బార్లీ జావ : ...