ఆరోగ్యం / జీవన విధానం

మధుమేహానికి “చిరు” సాయం

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న నాన్ కమ్యూనికబుల్ (ఒకరి నుండి ఒకరికి సంక్రమించని వ్యాధి) వ్యాధులలో మధుమేహం అతి పెద్ద సమస్య. దీనిని షుగర్, డయాబెటిస్ మరియు చక్కెర వ్యాధి అని కూడా పిలుస్తారు. ...