ఆంధ్రప్రదేశ్
కాసులకల్పతరువు–కనకాంబరం
కనకాంబరంలో వాణిజ్యపరంగా సాగు చేయబడుతున్న జాతి “క్రాస్సాండ్రా ఇన్ఫండిబులిఫార్మిస్”( CrossandraInfundibuliformis). దక్షిణ భారతదేశంలో కనకాంబరాన్ని వాణిజ్యపరంగా సాగు చేస్తున్నారు. రాష్ట్రంలో 2,917 హెక్టార్లలో, 10,827 టన్నుల దిగుబడితో సాగులో ఉంది. ...