ఉద్యానశోభ

‘మే’ మాసంలో ఉద్యాన పంటల్లో చేయవలసిన సేద్యపు పనులు..

మామిడి: కాయ కోతకు 15-20 రోజుల ముందు నీరు నిలిపివేసినట్లైతే కాయ నాణ్యత పెరుగుతుంది. చల్లని వేళల్లో కాయలు కోయాలి. కాయలను 6-7 సెం.మీ తోడిమలతో కోయవలెను. కాయకు సొన అంటకుండా ...