పశుపోషణ
వేసవిలో పశువుల ఆహార నిర్వహణ..
వేసవిలో వనరుల సమర్థవంతమైన వినియోగం కోసం తగిన దాణా పద్ధతులు అవలంబిచటం అవసరం. దూసుకొస్తున్న కరువు ముప్పును దృష్టిలో ఉంచుకొని ఆకుపచ్చ పశుగ్రాస పరిరక్షణ చేసుకోవటం ముఖ్యం. అయితే, కరువు పరిస్థితులకు సిద్ధంగా ...