Farmers Suiciding In Telangana
వార్తలు

తెలంగాణాలో ఆగని రైతుల ఆత్మహత్యలు…

Farmers Suiciding In Telangana 2021 తెలంగాణాలో నానాటికి రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం వస్తే రాష్ట్రంలో రైతుల సమస్యలు పోతాయని ఆనాడు రైతులంతా తొలి దశ ఉద్యమంలో పాల్గొన్నారు. ...