వార్తలు

షీప్ ఫామింగ్ వైపు తెలంగాణ పశు సంవర్ధక శాఖ చూపు..

ప్రస్తుతం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కోళ్లు, పాడి పశువులు, గొర్రెల పెంపకంలోనూ అనేక మార్పులు వస్తున్నాయి. ఇప్పటికే కోళ్ల ఫామ్ లు, డెయిరీ ఫామ్ ల సంస్కృతి విస్తృతం కాగా తాజాగా ...
ఉద్యానశోభ

ఎక్కువ ధర రావాలంటే టమాటా సాగు ఎప్పుడు చేయాలి..

రైతులు సరైన సమయంలో టమాటా సాగు చెయ్యక ధరలు లేక , అనేక ఇబ్బందులు పడుతున్నారు. టమాటా సాగు చేయటానికి సరైన సమయం, సరైన పద్ధతిలో సాగు చేస్తే అధిక లాభాలను ...
ఆరోగ్యం / జీవన విధానం

తమలపాకుల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

ఆధునిక ప్రపంచంలో అందరూ పలు రోగాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా మన జీవనశైలి, ఆహారం ప్రభావితం చేస్తున్నాయి. ఉరుకులు పరుగుల జీవితం వలన చిన్న సమస్యలు పెద్దగా మారేంత వరకూ కూడా ...
పశుపోషణ

రైతులు కోళ్ల పెంపకంలో వేల ఆదాయం పొందవచ్చు..

గ్రామంలో నిరంతర ఆదాయం పొందే మార్గాలు చూపగలిగితే పొట్ట చేతపట్టుకొని పట్టణాలకు వలస వెళ్లే దుస్థితి ఉండదు. గ్రామంలోనే ఉంటూ రోజువారీ కొద్ది పాటి శ్రమతో, కొద్దిపాటి పెట్టుబడితో నిరంతరం ఆదాయం ...
వార్తలు

అరకు కాఫీకి దేశీయంగా మంచి గుర్తింపు..

అరకు కాఫీ దేశీయంగా రంగు, రుచి, నాణ్యతలో మంచి గుర్తింపు పొందింది. కాఫీ ఉత్పత్తుల మార్కెటింగ్ ఇప్పుడిప్పుడే విస్తరిస్తోంది. ఒకప్పుడు ఏజెన్సీలో దళారులే కాఫీ గింజలు కొనుగోలు చేసేవారు. మారుతున్న పరిస్థితులతోపాటు ...
ఉద్యానశోభ

హైడ్రోపోనిక్స్ విధానంతో ఉద్యాన పంటల సాగు..

మట్టితో అవసరం లేకుండా కేవలం నీళ్ళలో మొక్కల్ని పెంచడాన్ని హైడ్రోపోనిక్స్‌ అంటారు. మామూలుగా వ్యవసాయం చేయడానికి నేల, నీరు కావాలి. వాతావరణం పంటకు అనుకూలంగా ఉండాలి. కాని హైడ్రోపోనిక్స్‌ ద్వారా నేల ...
సేంద్రియ వ్యవసాయం

సేంద్రియ పద్ధతిలో ఆవాల సాగు..

మన దేశంలో ప్రధాన నూనెగింజ పంట అయిన ఆవాలు ధర ఈసారి రికార్డు స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం ఆవాలు కొన్ని నగరాల్లో కనీస మద్దతు ధర కంటే ఎక్కువ రేటుకు అమ్ముడవుతున్నాయి. ...
వార్తలు

ముందుగానే వ్యవసాయ యంత్రాల్ని బుక్ చేసుకునే వెసులుబాట కల్పిస్తోంది తెలంగాణ ప్రభుత్వం..

ప్రస్తుతం సిటీల్లో బయటకు పోవాలంటే క్యాబ్ లు బుక్ చేసుకున్నట్టే.. రైతులు కూడా తమకు అవసరమయ్యే మెషీన్లు బుక్ చేసుకునేందుకు వ్యవసాయ శాఖ కొత్త యాప్ ను రెడీ చేస్తోంది. ఫామ్ ...
వార్తలు

భూసార పరీక్షలు ఇక నుంచి రైతు వేదికల్లో ..

భూసార పరీక్ష ఫలితాలను తెలుసుకునేందుకు వీలుగా గతంలో మంజూరు చేసిన చిన్న ప్రయోగశాలలను రైతువేదిక భవనాల్లోకి మార్చాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. క్లస్టర్ల వారీగా ల్యాబ్ ను వాటిలో ఏర్పాటు ...
ఆరోగ్యం / జీవన విధానం

నేరేడు పండు ఆరోగ్య ప్రయోజనాలు..

మన పల్లెటూళ్లలో చెరువు గట్టున లేదా పొలాల గట్టున ఉండే నేరేడు చెట్టు దాదాపు అందరికీ సుపరిచితమే. దాని నుండి వచ్చే పండు నేరేడు పండు. పట్టణ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ...

Posts navigation