ఆంధ్రా వ్యవసాయం
ఆహార పదార్థాల్లో కల్తీని గుర్తించటం ఎలా ?
ఆహార పదార్థాల్లో తక్కువరకం పదార్థాలను కలపడం లేదా కొన్ని విలువైన పదార్ధాలను తీసివేయడాన్ని కల్తీ అంటారు. మన దేశంలో ఆహార భద్రతా ప్రమాణాలను 2006లో ఏర్పరచిన భారత ఆహారభద్రత, ప్రమాణాల చట్టం ...