ఆంధ్రప్రదేశ్

శనగ పంటలో ఎండు తెగులు, వేరుకుళ్లు ప్రధాన సమస్య

ఆంధ్రప్రదేశ్ రాష్టంలో రబీ కాలంలో పండించే అపరాలలో శనగ ప్రధానమైంది. ఇది శీతకాలంలో కేవలం మంచుతో పెరిగే పంట. ఈ పంటను ఎక్కువగా గుంటూరు, ప్రకాశం,  కర్నూలు జిల్లాల్లో పండిస్తున్నారు. ఈ ...