తెలంగాణ

వ్యవసాయ విశ్వవిద్యాలయ వజ్రోత్సవ వేడుకలలో భవిష్యత్తు హరిత తెలంగాణకు పెద్దలు చెప్పిన సూచనలు

‘‘పెద్దల మాట చద్ది మూట’’ అంటే పెద్ద వాళ్ళు ఏది చెప్పినా తమ అపార జీవితానుభవం రంగరించి చెప్తున్న మాటలను వేదవాక్కులా ఆచరిస్తే, ఆ మాటలు ఆదర్శ జీవనానికి హేతువు కాగలవు. ...