ఆరోగ్యం / జీవన విధానం
ఖర్జూరం తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
ఖర్జూరంలో చాలా విలువైన ఔషధ పదార్థాలు ఉన్నాయి. ఇది ఎంతో సులువుగా డైజెస్ట్ అవుతాయి. దీని వల్ల చాలా బెనిఫిట్స్ మనకి లభిస్తాయి. ఖర్జూరంలో విటమిన్ – ఏ అధికంగా ఉంటుంది. ...