ఉద్యానశోభ
తీగజాతికూరగాయాలపంటలనుఆశించే పండు ఈగ నివారణ
తీగజాతికూరగాయపంటలుదేశవ్యాప్తంగావిస్తృతంగాపండించేముఖ్యమైనకూరగాయలసమూహం. ఈకూరగాయలపంటలలోవినాశకరమైనచీడపురుగుపండుఈగ (మెలోన్ ఫ్రూట్ ఫ్లై(Melon Fruit Fly), బాక్ట్రోసెరా కుకుర్బిటే(BactroceraCucurbitae)(కోక్విల్లెట్(Coquillet))ముఖ్యంగాకాకర, సొరకాయ, బీర, స్పాంజి పొట్లకాయ, పుచ్చకాయ, ఖర్బుజా మరియుకీరదోసజాతిపంటలనుఆశించి30-70%వరకుపంటనష్టాన్నికలుగజేస్తున్నాయి. ఈనష్టతీవ్రతసీజన్ మరియువాతావరణపరిస్థితులపైఆధారపడిఉంటుంది పండుఈగగుర్తింపులక్షణాలు : లఎరుపురంగులోఉండిముఖ క్రిందిభాగంలోనల్లటిమచ్చలుకలిగిఉంటుంది. ఉర,ఉదరంముదురుఎరుపురంగులోఉండిఉరం పార్శ్వపు ...