వార్తలు

ఏజెన్సీలో కాఫీ తోటల పెంపకం ఆశాజనకం..

చింతపల్లి ఏజెన్సీలో వాతావరణం కాఫీ తోటల పెంపకానికి అనుకూలంగా ఉంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ఎంతో మేలు చేస్తాయని రైతులు చెబుతున్నారు. పాడేరు డివిజన్ పరిధిలో సుమారు ఐదు వేల హెక్టార్లలో ...