ఆంధ్రప్రదేశ్

భూసార పరీక్షా ఫలితాలను తెలుసుకోవడం ఎలా ?

నేల ఉదజని సూచిక :- భూమి రసాయనిక స్థితిని, మొక్కలకు వివిధ పోషకాల అందుబాటును ఉదజని సూచిక ద్వారా తెలుసుకోవచ్చు. మట్టి నమూనా ఉదజని సూచిక ఆధారంగా భూములను ఆమ్ల నేలలు, ...