వార్తలు

కోడి పిల్లల పెంపకంలో తీసుకోవలసిన జాగ్రత్తలు…

కోడి పిల్లలను కొనుగోలు చేసి తీసుకొచ్చినప్పుడు వాటిని చాలా జాగ్రత్తగా పెంపకాన్ని చేపట్టాలి. పిల్లలుగా ఉన్నప్పుడే వాటికి వచ్చే జబ్బులను గుర్తెరిగి ఉండాలి. కాసింత పెద్దయ్యే వరకు చాలా జాగ్రత్తగా చూసుకుంటే ...