ఆంధ్రప్రదేశ్
సమస్యాత్మక పాలచౌడు నేలలు మరియు నల్లచౌడు నేలల సవరణ యాజమాన్యం
సమస్యాత్మక నేలలు అనగా నేలలలో వున్న కొన్ని అవలక్షణాల వల్ల పంటలు పండించడానికి అనుకూలమైనది కాకుండా ఉంటే అటువంటి నేలలను సమస్యాత్మక నేలలు అంటారు. భారత దేశం మొత్తం మీద ఇటువంటి ...