తెలంగాణ
బీర సాగులో మహిళా రైతు విజయగాథ
నాపేరు వియ్యపు వరలక్ష్మి మాది పొట్టి దొర పాలెంగ్రామం, బుచ్చియ్యపేట మండలం, అనకాపల్లిజిల్లా.నేను గతంలో వివిధ ప్రవేట్ కంపెనీల హైబ్రెడ్ విత్తనాలను బీర సాగు కోసం వినియోగించాను. కానీ ప్రతిసంవత్సరం విత్తనానికి ...