ఆంధ్రప్రదేశ్
మిరప పంట కోత అనంతరం పాటించాల్సిన మెళకువలు
మన దేశము సుగంధద్రవ్యాల ఉత్పత్తి మరియు ఎగుమతులలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. 2023-24 సంవత్సరంలో మన దేశంలో సుమారు 4.76 మిలియన్ హెక్టార్లలో వివిధ రకాల సుగంధ ద్రవ్యాల పంటలను ...