నీటి యాజమాన్యం
Alasanda cultivation: అలసంద పంట లో కలుపు మరియు నీటి యాజమాన్యం
Alasanda అలసందలు మన రాష్ట్రంలో వర్షాధారంగా వర్షాలు ఆలస్యమైనప్పుడు, పంటల సరళిలో మిగులు తేమను ఉపయోగించుకొని పండిస్తుంటారు. అలసందలు ఎక్కువగా వేడిమితో కూడిన వాతావరణంలో 20-30 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు కల్గి ...