తెలంగాణ
తెలంగాణా రాష్ట్ర రైతాంగానికి(30.04.2025 నుండి 04.05.2025 ) వాతావరణా,వ్యవసాయ సలహాలు
గత మూడు రోజుల వాతావరణం: గడిచిన మూడు రోజులలో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసాయి. పగటి ఉష్ణోగ్రతలు 33 నుండి 44 డిగ్రీల సెల్సియస్ మరియు ...