Questions to Ask Farmers: 1. ప్రతి పంట తొలి దశలో (30,45,60 రోజులకు కాండంపై మండుపూత వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి ?
ఎ. రసంపీల్చే పురుగులను నివారించవచ్చు.
బి. మిత్ర పురుగులు సంరక్షించబడతాయి
సి. తక్కువ ఖర్చు పద్ధతి
డి. పైవన్నీ
2. యూరియా ఎరువులో నైట్రోజన్ ఎంత శాతం ఉంటుంది?
ఎ. 46
బి. 16
సి. 30
డి. 60
3. ఒక ఎకరా వరి పండిరచే నీటిలో ఎన్ని ఎకరాలు మొక్కజొన్న పండిరచవచ్చు
ఎ. రెండు
బి. మూడు
సి. నాలుగు
డి. ఐదు
4. మొక్కజొన్నలో కత్తెర పురుగు ఉధృతి తగ్గించుటకు ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు ప్రయోజనకరం
ఎ. వేసవి లోతు దుక్కులు చేసుకోవాలి.
బి. ఆలస్యంగా మొక్కజొన్నను వేసుకోకూడదు.
సి. అంతరపంటగా పప్పుధాన్యాలను వేసుకోవాలి
డి. పైవన్నీ
5. వ్యవసాయంలో సాగు సమస్యలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే కిసాన్ కాల్ సెంటర్ వారికి చేయవలసిన టోలీ నెంబర్ ఎంత?
ఎ. 1800 180 1551
బి. 1800 180 1221
సి. 1800 180 1331
డి. 180 180 108
Also Read: Monsoon Maize Cultivation: వానాకాలంలో మొక్కజొన్న సాగు – అధిక దిగుబడికి సూచనలు.!
6. వరిలో స్వల్పకాలిక రకాలు నాటేటప్పుడు చదరపు అడుగుకు ఎన్ని కుదుళ్ళు ఉండేలా నాటుకోవాలి.
ఎ. 33
బి. 44
సి. 55
డి. 66
7. అధికసాంధ్రత ప్రతిసాగులో ఒక ఎకరాకు ఉండాల్సిన మొక్కల సంఖ్య?
ఎ. 12,000-15,000
బి. 8,000-10,000
సి. 25,000-35,000
డి. ఏదీకాదు
8. చెఱుకులో చెత్తను పరచటం ద్వారా ఏ పురుగుల ఉధృతి కొంతవరకు తగ్గించవచ్చు.
ఎ. వేరుల లద్దెపురుగు
బి. పీక పురుగు
సి. తెల్ల దోమ
డి. చెదలు
9. ఈ క్రింది వాటిలో ప్రత్తిలో అంతరపంటగా అనువైన పెసర రకం ఏది?
ఎ. యాదాద్రి
బి. తేజ
సి. శ్రీరామ
డి. పైవన్నీ
10. నూనెగింజల పంటల్లో ఈక్రింద పేర్కొన్న ఏ ఎరువు వాడటం వలన నూనె శాతం పెరుగుతుంది
ఎ. డిఏపి
బి. మ్యూరేట్ ఆఫ్ పొటాష్
సి. జిప్సం
డి. జింక్ సల్ఫేట్
Also Read: July Month Animal Protection: జూలైమాసంలో పాడి, జీవాల సంరక్షణలో చేపట్టవలసిన చర్యలు.!